Home » BRS Mla KTR
KTR : కాంగ్రెస్ అంటేనే మోసం
అబద్ధాలు అద్భుతంగా చెప్పడం లో కేటీఆర్ దిట్ట. పదేళ్లలో ఉద్యోగాలు ఇస్తే.. ఉస్మానియా యూనివర్శిటీకి ఎందుకు వెళ్ళలేదు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన భాషపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన తరువాత హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుంది.. హామీలు అమలయ్యే వరకు వదిలిపెట్టమని కేటీఆర్ అన్నారు.
2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశాం. అప్పుడు సంస్థాగతంగా పార్టీబలంగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారు. ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచాం. ఇది తక్కువ సంఖ్య కాదు.. మూడింట ఒకవంతు సీట్లు గెలిచామని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ స్వేద పత్రం ఒక అబద్ధాల మూట. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నాం. మాపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దు అంటూ కాంగ్రెస్ కు కేటీఆర్ సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పుడే మాటల దాడి ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు.