Home » BRS
దానికి కారణం మా తాత గారు.. ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అని అన్నారు.
శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు గ్రామాన్ని దత్తత తీసుకుని బాగుచేస్తాడు. మంత్రి కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు ఓ పాఠశాల రూపురేఖలనే మార్చేశాడు. దీంతో హిమాన్షుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Dr Rajaiah Thatikonda : నేను కడియంపై చేసిన విమర్శలు కొత్తవి కావు. గతంలో మోత్కుపల్లి నర్సింహులు, మంద కృష్ణ మాదిగ చేసిన వాటిని ఉటంకించాను.
Revanth Reddy : తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్.
YS Sharmila : మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. పదేళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు..
పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
స్టేషన్ ఘన్పూర్లో రచ్చకెక్కిన రాజకీయం
కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని..ఆయన చేసే అవినీతి గురించి నేను బహిర్గతం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు..త్వరలో ఆయన అవినీతి బయటపెడతానంటూ మరోసారి విమర్శలు చేశారు రాజయ్య.
సమాజంలో ప్రతి ఒక్కరి పుట్టుకను ప్రశ్నించేలా రాజయ్య మాట్లాడుతున్నారు. తండ్రి అపోహ మాత్రమే అంటూ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
Komatireddy Venkat Reddy : స్కూటర్ మీద తిరిగిన జగదీష్ రెడ్డి లాగా అక్రమంగా వేల కోట్లు సంపాదించలేదు. నాలుగు పార్టీలు మారిన సుఖేందర్ రెడ్డి 12 కార్లలో తిరుగుతాడు.