Home » BRS
గత పది నెలలుగా కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో, ఆయనపై ఏ కేసు పెడతారో అనే చర్చ జరుగుతోంది.
ఇలా ఈ నాలుగేళ్లు తెలంగాణ పాలిటిక్స్ నువ్వానేనా అన్నట్లుగానే సాగే అవకాశం కనిపిస్తోంది.
కేటీఆర్ కుటుంబం దోచుకున్న విషయాలు చర్చించకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేస్తున్నారు.
అధికారులపై దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించదు అని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతటి వారున్నా, ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదు.
KTR Sensational Comments : మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన
ఆరు గ్యారెంటీలు.. 420 హామీల కథేంటని ఇప్పటికే..అధికార పార్టీని కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్.
మా బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా.. మా వాళ్లను ఇబ్బంది పెట్టినా.. తస్మాత్ జాగ్రత్త..
ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చేయాలని హితవు పలికారాయన.
దళితబంధు కోసం స్వయంగా దరఖాస్తులు స్వీకరిస్తానని ఇటీవల కౌశిక్ రెడ్డి ప్రకటించారు.