Home » BRS
ఇక మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది.
ఇప్పటికే హరీశ్, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కవిత మరో పవర్ సెంటర్‌గా మారుతున్నారన్న చర్చ తెరమీదకు వస్తోంది.
బీసీలకు స్థానిక సంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6 నెలలు జైల్లో ఉన్న కవిత.. బెయిల్ పై విడుదలయ్యారు.
లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్ రెడ్డి తెలిపారు.
అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు.
పట్నం నరేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
లేటెస్ట్ పొలిటికల్ సిచ్యువేషన్లో కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తెలియజేసేందుకు మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో గులాబీ దళం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి రాజకీయ పరిణామాలున్నీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు ఆగిపోయేలా చేశాయట.
కేసీఆర్ సైలెంట్‌గా ఉండటంపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలనే గులాబీ బాస్ సైలెంట్‌గా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.