Home » BRS
అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి.
341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తమ విచారణలో గుర్తించారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం కుట్రలు ఇక్కడ సాగలేదు. కిషన్ రెడ్డి సింగరేణి అమ్మాలంటారు. సీఎం రేవంత్ వేలంలో పాల్గొనాలని అంటారు.
ఇలా పాత అప్పులకు వడ్డీలు కడుతూ.. కొత్త అప్పులు చేస్తూ.. పాలనను నెట్టుకొస్తుంది రేవంత్ సర్కార్. మరి ఎంతకాలం ఇలా అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.
నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే ఛాన్స్ లేకపోవడంతో మరో ఏడాది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుత మేయర్, డిప్యూటీ మేయర్పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీఎం రేవంత్ రెడ్డి, గంగుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలో చెరోగూటికి చేరారు.
తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాం తప్ప ఏపీ ప్రజల ఆలోచనలు కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 4వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఊదరగొట్టారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.2వేల పెన్షన్ కూడా నెల నెల ఇవ్వలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.
Target KCR : కేసీఆర్ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడానికి కారణం అదేనా?