Home » BRS
MP Pasunuri Dayakar : పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్ష పార్టీల్లో అసంతృప్తులను తిప్పుకోవడంపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం తమతో ఎంఐఎంని కలుపుకుపోతామని తెలిపారు.
RS Praveen Kumar: ‘బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను’ అని ఆయన పోస్ట్ చేశారు.
ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు.. భారీగా పోలీసులను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ కేసు తెరమీదకు వచ్చిన ఏడాదిన్నర తర్వాత కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్.
కోర్టులపై మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాం.
చంద్రబాబుని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) ను తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని కేటీఆర్ అన్నారు.
Congress: హామీల అమలుతో పాటు.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్.
ఎన్నికల వేళ కవిత అరెస్ట్ అంశాన్ని ఎలా చూడాలి? దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందా? రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?