Home » BRS
BRS: వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది.
నాలుగు గంటల పాటు వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు.
వరంగల్ లోక్ సభకు పోటీ చేయాలని అనుకుంటున్న ఆరూరి రమేశ్.. బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరతారని వారం పది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి వంటివారు పోటీ చేయడం లేదంటూ టెలీకాన్ఫరెన్స్ లో సైదిరెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ సంక్షేమ ప్రణాళిక ఫలిస్తుందా? బీజేపీ జైశ్రీరామ్ నినాదం కలిసి వస్తుందా? బీఆర్ఎస్ పై సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందా?
కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే దాన్ని ఏదో బూతద్దంలో పెట్టి బద్నాం చేస్తున్నారు. రెండు మూడు రోజులు తర్వాత టీవీ డిబేట్ లో కూర్చుంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను.
తెలంగాణలో మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని మండిపడ్డారు అమిత్ షా.
ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Harish Rao Comments : రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చకపోతే 5 ఏళ్ల తర్వాత జనమే తిరగపడతారని విమర్శించారు. తెలంగాణ ప్రజలే నిన్ను దించుతారు జాగ్రత్త అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.