Delhi Liqour Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి? ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఏంటి?

ఈ కేసు తెరమీదకు వచ్చిన ఏడాదిన్నర తర్వాత కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్.

Delhi Liqour Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి? ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఏంటి?

What is Delhi Liqour Scam

Updated On : March 16, 2024 / 12:56 AM IST

Delhi Liqour Scam : నోటీసులు, విచారణలు, ఊహాగానాలు.. ఏడాదిన్నరగా డైలీ ఎపిసోడ్ లా కొనసాగిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏంటి? అందులో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఏంటి? దర్యాఫ్తు సంస్థలు చెబుతున్నదేంటి?

దేశవ్యాప్తంగా సంచలన రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ). ఈ కేసు తెరమీదకు వచ్చిన ఏడాదిన్నర తర్వాత కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్. ఈ కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారించారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత ఇంట్లో సోదాలు చేసి అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు.

Also Read : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వెనుక స్ట్రాటజీ అదే..! ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

పూర్తి వివరాలు..