Home » Kavitha arrest
అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ అవెన్యూ కోర్టు బిగ్ షాకిచ్చింది. కవిత ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది.
నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15మందిని అరెస్ట్ చేశాం.
కవిత నివాసంలో సోదాల సమయంలో ఐదు మొబైల్ ఫోన్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు.. భారీగా పోలీసులను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ కేసు తెరమీదకు వచ్చిన ఏడాదిన్నర తర్వాత కవిత అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్ సభ్యుల్లో కవితదే చివరి అరెస్ట్.
కోర్టులపై మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాం.
చంద్రబాబుని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తనను కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇలానే అరెస్ట్ చేసిందని, ఇప్పుడు కవితను అలానే అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.