నెక్ట్స్‌ బీజేపీ బాస్ ఎవరు? కవిత అరెస్ట్ లబ్ది చేకూర్చిందా? వీకెండ్ విత్ రఘునందన్ రావు

అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..

నెక్ట్స్‌ బీజేపీ బాస్ ఎవరు? కవిత అరెస్ట్ లబ్ది చేకూర్చిందా? వీకెండ్ విత్ రఘునందన్ రావు

Raghunandan Rao Madhavaneni : ఆయన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. సాదాసీదా జర్నలిస్ట్ గా జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం ఊపులో రాజకీయాల్లోకి వచ్చారు. తన వాగ్దాటితో తెలంగాణ జనానికి చేరువైన ఆయన బీజేపీలో చేరి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు ఏకంగా దేశంలోనే అత్యున్నత చట్ట సభకు ఎన్నికయ్యారు.

ఇది ఆయన అదృష్టమో, గాలివాటం అవకాశమో ఎంతమాత్రమూ కాదు. దీని వెనుక ఆయన నిరంతర శ్రమ, నిర్విరామ కృషి దాగున్నాయి. అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..

”కవిత అరెస్ట్ తెలంగాణలో బీజేపీకి లబ్ధి చేకూర్చిందా? కాబోయే బీజేపీ అధ్యక్షుడు రఘునందనా? రాజేందరా? ఎంపీగా మీ గెలుపులో బీఆర్ఎస్ పాత్ర ఉందా?.. ” ఈ ప్రశ్నలకు ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు..

Also Read : తెలంగాణలో బలపడేందుకు టీడీపీ పక్కా వ్యూహం? ఆ పార్టీలోకి నామా?

పూర్తి వివరాలు..