Home » BRS
ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తిస్థాయి సమయం ఇవ్వని రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ శాసనసభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
సోషల్ మీడియాను నమ్ముకుని మోదీ ప్రధాని అయ్యారని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేటీఆర్ చెప్పారు.
మెజారిటీ ఉన్న సమయంలోనూ బీఆర్ఎస్ చేసిన పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు.
తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కరీంనగర్ లోక్‌సభను ఎంచుకుని.. 2004లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లి.. కరీంనగర్ నుంచే గెలుపొందారు.
జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేను పోటీలో పెట్టి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్వింద్‌ను కట్టడి చేయాలని BRS భావిస్తోందా?
గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ అదానీ పెట్టుబడులను తిరస్కరిస్తే రేవంత్ తన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆహ్వానించారని ధ్వజమెత్తారాయన. ఓ ఫ్రాడ్ కంపెనీ, నష్టాల్లో ఉన్న కంపెనీతో వేల కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయడం అసాధ్యమని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని అన్నారు.
లండన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.