Home » BSNL Affordable Plans
BSNL Recharge Plans : బీఎస్ఎన్ఎల్ 3 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అన్లిమిటెడ్ కాలింగ్, 50GB డేటాను పొందవచ్చు.
BSNL Offers : కొత్త బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ అదిరింది.. సరసమైన ధరలో బీఎస్ఎన్ఎల్ రోజుకు 70GB హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. ఫ్రీ కాల్స్, మరెన్నో డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.
BSNL Offer : బీఎస్ఎన్ఎల్ సరసమైన రీఛార్జ్ ప్లాన్లపై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లతో అదనంగా మరో 30 రోజులు వ్యాలిడిటీని పొందవచ్చు.
BSNL Holi Offer : హోలీ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్.. ఈ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీని ఫ్రీగా అందిస్తోంది. 60GB అదనపు డేటా పొందవచ్చు.
BSNL Yearly Plan Price : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ రీఛార్జ్‌లకు బైబై చెప్పేయండి.. వార్షిక ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటాతో పాటు ఓటీటీ బెనిఫిట్స్ ఏడాది వరకు ఎంజాయ్ చేయొచ్చు.