Home » Budget 2025
Budget 2025 - Kisan Credit Card Limit : రాబోయే బడ్జెట్లో రైతన్నలకు తీపికబురును కేంద్రం అందించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Budget 2025 : గృహ రుణాలపై వచ్చే వడ్డీ అనేది పాత పన్ను విధానంలో సెక్షన్ 24(B) కింద లభించే మినహాయింపు.. అయితే, కొత్త పన్ను విధానంలో అందుబాటులో లేదని గమనించాలి.
Budget 2025 : ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ చివరి తేదీ పొడిగిస్తారా? లేదా అనేది ఆసక్తి నెలకొంది.
Budget 2025 : ఇంటి కొనుగోలుదారులు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్ తిరిగి ప్రవేశపెడతారనే ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఈ స్కీమ్ తీసుకువస్తారని భావిస్తున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
Income tax in Budget 2025 : వచ్చే బడ్జెట్ 2025పైనే సామాన్యులు ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపులను పెంచాలని, ఆరోగ్య బీమా సెక్షన్ 80డీ పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.