-
Home » Budget 2025
Budget 2025
బడ్జెట్ 2025లో టాక్స్ పేయర్లకు 5 భారీ ప్రకటనలు.. ఈసారి బడ్జెట్లోనూ బిగ్ రిలీఫ్ ఉంటుందా? ఫుల్ డిటెయిల్స్
Union Budget 2026 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్లో పన్ను చెల్లింపుదారుల కోసం కొత్త ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి అనేక ముఖ్య ప్రకటనలు చేశారు. అవేంటో ఓసారి వివరంగా చూద్దాం..
బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు జరిగాయి: కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి
ఏపీకి కేటాయింపులపై కూడా అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు చెప్పారు.
బడ్జెట్ ఎఫెక్ట్.. మధ్యతరగతికి భారీగా పెరగనున్న జీతాలు..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మధ్య తరగతి వర్గాలు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.
వావ్.. తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య సీట్లు ఎన్ని పెరగనున్నాయో తెలుసా? స్టూడెంట్స్‌లో నూతనోత్సాహం..
పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విద్యారంగ నిపుణులు ఎడ్యుకేషన్‌కు సంబంధించిన లెక్కలు వేసుకుంటున్నారు.
రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ వండర్ ఫుల్.. కానీ, మధ్యతరగతి నడ్డి విరుస్తున్న వీటి సంగతేంటి?
Union Budget 2025 : ఆదాయ పన్ను విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులందరూ హర్షిస్తున్నారు. కానీ, కొన్నింటికి మినహాయింపులు ఇస్తూనే మరికొన్ని విషయాల్లో మాత్రం బడ్జెట్లో దృష్టి పెట్టకపోవడం ఏంటి?
అట్లుంటది బడ్జెట్ అంటే.. జస్ట్ రూ.25 వేల జీతం ఎక్స్ ట్రా వచ్చినందుకు.. వీళ్లకి రూ.63 వేల ట్యాక్స్..
మీ ఆదాయం ప్రకారం పన్నుల లెక్కలు ఎలా వేసుకోవాలో తెలుసా?
చిన్నతరహా పరిశ్రమలకు వరాలు.. ఎంఎస్ఎంఈలకు బిగ్ రిలీఫ్.. స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారెంటీ రెట్టింపు!
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో స్టార్టప్‌లు, ఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీని రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారెంటీని రూ.20 కోట్లకు పెంచారు.
బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి.. కేంద్రంపై హరీశ్, కవిత ఫుల్ ఫైర్
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు కేటాయించి, ఎన్నికలు లేని రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని హరీశ్ అన్నారు.
వావ్.. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు.. ఏమేం దక్కాయో తెలుసా? కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు ఏమన్నారు?
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులకు నిధులపై నిర్మలా సీతారామన్ ఏం చెప్పారో తెలుసా?
పండుగ చేస్కోండి.. భారీగా తగ్గనున్న స్మార్ట్ఫోన్లు, టీవీలు.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటన తర్వాత స్మార్ట్ఫోన్లు, టెలివిజన్లు మరింత సరసమైనవిగా మారవచ్చు. కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) తగ్గింపును ప్రవేశపెట్టింది.