Home » Budget Session
ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభల్లో పెండింగ్లో 35 బిల్లులు ఉన్నాయి. వీటిల్లో రాజ్యసభలో 26 బిల్లులు, లోక్సభలో తొమ్మిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కీలక బిల్లులు ఆమోదంకోసం సమావేశాల ముందుకు రానున్నాయి.
ఇక రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ స్పందిస్తూ ‘‘రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసింది. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారు. నేత�
శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అదానీ సంక్షోభంపై వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. బిలియనీర్ గౌతమ్ అదానీ కంపెనీల మోసం ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచా
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన మోదీ. పార్లమెంట్ భవన్ వద్ద మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందని అన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని భావిస�
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. వచ్చే ఏడాది వోటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్ని ఉద్దేశించి �
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 2024లో ‘వోట్ ఆన్ బడ్జెట్’ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు.
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలు రూ.3లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు సభలో బడ్జ�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం స్పష్టం చేశారు. మొత్తం 66 రోజుల కాలంలో సాధారణ విరామాలతో 27రోజులు సమావేశాలు కొనసాగుతాయన�
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు రెడీ అయింది. కరోనా మూడో వేవ్ సాగుతున్న సమయంలో సభ ఎలా నిర్వహించాలని సందిగ్ధం నెలకొంది.
బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు