Home » Budget Session
దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలా జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
Telangana budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. అసెంబ్లీ వేదికగా సర్కార్‌ను ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే.. అసలు విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అటాకింగ్ మోడ్‌తో దూకుడు కనబరచాలని ప్రభుత్వం డిస�
pm modi on budget sessions: pm modi on budget sessions: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలను ప్రధాని కోరారు. ప్రతిపక్షాల వై�
కమల్ నాథ్ సర్కార్ ను తాత్కాలికంగా కరోనా వైరస్ కాపాడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మార్చి-16,2020)మధ్యప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాంప్రదాయం ప్రకారం గవర్నర్ లాల్జీ అసెంబ్లీలో ప్రసంగం చేశారు. తన ప్రసంగ సమయంలో గవర్నర్ సోమవారమే స్వయంగ
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అప్పుల మోత మోగుతోంది. తలసరి అప్పు ప్రతీసంవత్సరం పెరిగిపోతునే ఉంది. ప్రాధాన్య కార్యక్రమాలతో పాటు మూలధన వ్యయం కింద వెచ్చించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం FRBM చట్టానికి లోబడి తీసుకొస్తున్న అప్పులు పెరిగి పోతుండటంతో తలస�
గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పై విపక్ష పార్టీలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై స�
శాసనసభలో సవాల్ అంటున్నాయి తెలంగాణ అధికార, ప్రతిపక్ష పార్టీలు. బడ్జెట్ సమావేశాలు 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం నుంచి మొదలవుతుండడంతో.. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. సీఏఏ, ఎన్‌పీఆర్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది. అటు.. రైతు సమస్యలే
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించాలని అనుకుంటున్నట్లు టాక్. ఒక వన్..టు డేస్‌లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కేం�