-
Home » Budget Session
Budget Session
గుడ్‌న్యూస్.. ప్రార్థనా మందిరాల్లో అమ్మే ప్రసాదంపై జీఎస్టీకి మినహాయింపు.. అంతేకాదు..: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తామని తెలిపారు.
వైసీపీ సభ్యులు హజరైనట్లు సంతకాలు ఉన్నాయి కదా? అని చంద్రబాబు ప్రశ్న.. దొంగచాటు సంతకాల ఖర్మ ఏంటో అంటూ స్పీకర్..
ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఇలా దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారిపట్ల నిబంధనలు పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కేటీఆర్ ఏమన్నారంటే?
రైతు భరోసా కింద తెలంగాణలో ఎకరానికి రూ.12,000 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం
సభ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించారు.
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం.. ఆ పథకాలకు నిధులు కేటాయింపు..!
విపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, విమర్శలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేశారని..
గిరిజన బిడ్డను రాయల్ ఫ్యామిలీ అవమానించింది- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ ఆధిపత్య అహంకారానికి ఈ మాటలు నిదర్శనం అని.. ప్రజాస్వామ్యంలో నెలకొన్న సమానత్వ విలువలకు ఇది అవమానం అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ బగ్గీ కోసం ఇండియా, పాకిస్థాన్ పోటీ పడితే.. లక్కీగా భారత్ చేతికొచ్చింది.. ఆ స్టోరీ వింటే గూస్ బంప్సే..
ఈ బగ్గీని చాలా కాలం వాడడం ఆపేసి, మళ్లీ ఇప్పుడు వాడుతున్నారని తెలుసా?
మారిన వైసీపీ వ్యూహం.. బడ్జెట్ సెషన్‌కు జగన్?
బడ్జెట్ సెషన్లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తబోతుందన్న ఆసక్తి నెలకొంది.
జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
ప్రస్తుత ప్రభుత్వ చివరి బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
Karnataka Assembly : ఎమ్మెల్యేనంటూ కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో 72 ఏళ్ల వ్యక్తి హల్ చల్ .. ఏం చేశాడో తెలుసా..?
ర్ణాటక అసెంబ్లీలో ఎవరు ఊహించిన ఘటన చోటుచేసుకుంది. 72 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేలా అసెంబ్లీలోకి వచ్చాడు.దర్జాగా అసెంబ్లీలో కూర్చున్నాడు. అయినా చాలాసేపు ఎవ్వరు అతడిని గుర్తించలేదు.