Home » building collapses
యూపీలోని మీరట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
నవీ ముంబైలో విషాదం చోటు చేసుకుంది. షాబాజ్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని..
హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న ఓ భవన నాలుగో అంతస్తు శ్లాబ్ కుప్పకూలి ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని బీజేపీ ఆఫీసుకి సమీపంలోని నాలుగు అ
తమిళనాడులో ఓ భవనం కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న వార్షాలకు భవనం కూలిపోవటంతో ..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది.
ముంబైలోని ఓ రెండతస్థుల బిల్డింగ్ కూలి పక్కనే ఉన్న నివాసంపై పడటంతో 9మంది మృతి చెందడంతో పాటు 8మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుప్పకూలిన భవనపు శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులోని కోయంబత్తూరు, మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం తెల్లవారు ఝూమున 3గంటల ప్రాంతంలో ఒక పెద్ద భవనం కూలి 15 మంది మరణించారు. ఘటన జరిగినప్పుడు వారంతా నిద్రలో ఉండటంతో వారంతా అక్కడి క