Home » Bulletin
దేశంలో కొత్తగా 12,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 446 మంది చనిపోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
Corona recovery rate : తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ, కొత్త కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. బతుకమ్మ, దసరా తర్వాత పలు జిల్లాల్లో కేసులు పెరిగాయి. రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని అధికారులు తెలిపారు. బుధవారం నాటికి రాష్ట్రంలో రికవరీ రేట�
corona victims recover : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలు దాటింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,849 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాత�
తెలంగాణలో కరోనా కేసులు ఆగడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు రికార్డువుతున్నాయి. ప్రభుత్వం ప్రతి రోజు విడుదల చేసే హెల్త్ బులెటిన్ 2020, జులై 25వ తేదీ శనివారం విడుదల చేయలేదు. కొత్తగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. �
కరోనా ఉగ్రరూపం ఇంకా తక్కువ కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. అదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పలు రాష్ట్రాల్లో అత్యధి�
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం(మే 2,2020) బులిటెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ద
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 62 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. ఇందులో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 145మంది కోలుకుని డిశ్చార్జ్ అయ�
కరోనా నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరులో కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని డా.కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ఏపీలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై బులిటెన్ విడుదల చేశారు. ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్నారు.