-
Home » Bus Fire Accident
Bus Fire Accident
ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం.. రేగుపాలెం వద్ద జాతీయ రహదారిపై ఘటన
June 19, 2026 / 07:38 AM ISTAndhra Pradesh : ఏపీలో ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. గురువారం రాత్రి ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద చెన్నై - కోల్కతా 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
రన్నింగ్ బస్సులో చెలరేగిన మంటలు.. ఎన్టీఆర్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
June 6, 2026 / 03:30 PM ISTఏపీఎస్ ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం(APSRTC Bus Fire). డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం.
కూకట్పల్లిలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు
April 18, 2026 / 07:41 AM ISTHyderabad Bus Fire Accident : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటల చెలరేగాయి. చూస్తుండగానే మంటలు తీవ్రమవ్వడంతో బస్సు పూర్తిగా దగ్దమైంది.
వామ్మో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మళ్లీ మంటలు.. వంతెనపై బస్సు పూర్తిగా దగ్దం.. తెల్లవారు జామున ఘటన
January 7, 2026 / 07:50 AM ISTBus Accident : కొవ్వూరు ఫ్లైఓవర్ ఫై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమయంలో బస్సులో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
యూపీలో తెలంగాణకు చెందిన యాత్రికుల బస్సు దగ్ధం.. ఒకరు సజీవదహనం
January 15, 2025 / 07:51 AM ISTతెలంగాణ రాష్ట్రానికి చెందిన 50మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు, అందులోని సామాగ్రి పూర్తిగా దగ్దం అయ్యాయి.
Hyderabad : బాబోయ్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు, హైదరాబాద్ కూకట్ పల్లిలో తప్పిన పెను ప్రమాదం
June 3, 2023 / 01:01 AM ISTHyderabad : మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.