Home » Business
చాలా ఏజెన్సీలు ఇటీవల భారతదేశ వృద్ధి రేటు అంచనాలను సవరించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2023లో వృద్ధి రేటును 5.9 శాతంగా అంచనా వేసింది. తర్వాత దానిని 6.1 శాతానికి సవరించింది. 2024లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది
ఈ విస్తరణ మాకు రెండు విషయాలకు దగ్గర చేస్తుంది-మార్పును స్థిరత్వం వైపు నడిపించడం. BLive EV స్టోర్లలో విస్తరణతో EVల స్వీకరణను వేగవంతం చేయడం
కొత్త కస్టమర్లు 16,000 కి.మీల సర్వీస్ విరామాలతో రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో పాటు మరో మూడేళ్లపాటు పొడిగించిన వారంటీ సైతం పొందొచ్చని కంపెనీ తెలిపింది
మొత్తం 1,500 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలను కలిగి ఉంది. బ్యాంక్ ఇప్పటికే కలిగి ఉన్న మరో 4,500 బ్యాంకింగ్ యూనిట్ల నెట్‌వర్క్‌తో, మొత్తం బ్యాంకింగ్ అవుట్లెట్ల సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,000ను అధిగమించాయి.
వంద కంటే ఎక్కువ జాతీయ, ప్రాంతీయ సెక్టార్ కౌన్సిల్లతో, అసోచామ్ భారతీయ పరిశ్రమ యొక్క ప్రభావవంతమైన ప్రతినిధిగా వెలుగొందుతూ వస్తోంది. ఈ కౌన్సిల్లకు ప్రసిద్ధ పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలు, ఆర్థికవేత్తలు, స్వతంత్ర నిపుణులు నాయకత్వం వహిస్తార�
ఇదే సమయంలో రూపాయి కాస్త బలపడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 4 పైసలు బలపడింది. మంగళవారం డాలర్ విలువతో 82.04 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ, బుధవారం 4 పెసలు బలపడి 82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
UN సెక్రటేరియట్‌తో ECOSOC ఇచ్చిన హోదాతో NSEFIకి సంప్రదింపులు చేయడానికి అధికారం ఇస్తుంది. అలాగే, ఇది సంస్థకు ఐక్యరాజ్యసమితి సమావేశాలను యాక్సెస్ చేయడానికి, ECOSOCకి లిఖితపూర్వక, మౌఖిక ప్రకటనలను అందించడానికి ఉపయోగపడుతుంది.
ఎలాన్ ప్రకటనపై ధన్యవాదాలు తెలిపిన ఒక నెటిజెన్.. తాను ఈ క్షణమే యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. కారణం అక్కడ కేవలం వీడియోలు మాత్రమే ఉంటాయి. కానీ ట్విటర్లో కంటెంట్‌తో పాటు వీడియోలు కూడా అందుబాటులో ఉండడంతో ఎక్కువ
ఆధునిక సాంకేతికతతో ఉన్నప్పటికీ కస్టమర్లు 80, 90ల నాటి అనుభవాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. Keeway SR 125 ఇప్పటికే విక్రయంలో ఉండగా, Keeway SR 250 డెలివరీలు జూన్ 17 నుండి ప్రారంభమవుతాయని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా పేర్కొంది.
లేక్‌రిడ్జ్ లో సంపన్నమైన 3, 4, 5 BHK రెసిడెన్సీలు 2,100 నుంచి 5,500 చదరపు అడుగుల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ 6 టవర్లతో కూడి ఉంటుంది. సత్త్వ సస్టైనబుల్ అభివృద్ధికి IGBC, గోల్డ్ రేటింగ్‌తో గౌరవం పొందింది.