Home » by polls
పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ నుంచి కారు పార్టీ అధిష్టానంపై ప్రెజర్ ఉందంట.
దీంతో పాటు కాంగ్రెస్ పెద్ద మనసుతో అందరినీ వెంట తీసుకెళ్తోందని అజయ్ రాయ్ అన్నారు. ఇంతటితో ఆగకుండా ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. అఖిలేష్ తమతోనే ఉంటారా లేదా అనేది ఆయన మనసుకు తెలిసి ఉండాలంటూ విభజనకు సానుకూలమైన వ్యాఖ్యలు చేశారు
మహారాష్ట్రలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో రమేష్ లాక్టే మరణంతో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఆయన భార్య రుతుజ లాక్టే పోటీ చేసి విజయం సాధించారు. బిహార్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు స్థానాల్లోనూ భార్యలు
ఉత్తరప్రదేశ్లోని గోలా గోరఖ్నాథ్ నియోజకవర్గంలో బీజేపీ, ఎస్పీ మధ్య పోటాపోటీ కొనసాగింది. వాస్తవానికి ఈ స్థానంలో బీజేపీదే ఆధిపత్యం ఉన్నప్పటికీ.. పోటీ నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తప్పుకోవడంతో ఆ రెండు పార్టీల ఓట్ బ్యాంక్ ఎస్పీవైపే మళ్లే అవకాశం ఉ�
ఇది ఆమెకు కంచుకోట లాంటి స్థానం. గతంలో రెండుసార్లు ఇక్కడినుంచే పోటీ చేశారు.
BJP Sweeps Assembly Bypolls In 11 States దేశవ్యాప్తంగా కమలాలు విరబూశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 56 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ముఖ్యంగా, మధ్యప్రదేశ్లో అత్తెసరు మెజారిట�
Supreme Court stays Election Commission order removing Kamal Nath as star campaigner మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కు సుప్రీంకోర్టు పెద్ద ఊరట లభించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే విధిస్తున్నామని..ఈసీకి అధికారం లేదంటూ సీజేఐ ఎస్ ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. కమల్ నాథ్ స్టార్ క్యాంపెయిన్ ను రద్ద
కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ(నవంబర్-13,2019) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈ ఏడాది జులైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసు�