Home » byke
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ను బైక్ వెనక నుండి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
road accident in chennai six people killed : చెన్నైలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ధర్మపురి జిల్లాలో బెంగళూరు హైవేపై కార్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 15 కార్లు పూర్తిగా ధ్వ
New couple killed in Road accident : కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. ముడేగామ్ గ్రామానికి చెందిన బట్టు ప్రభాకర్, మహిమలు బైక్ పై కామారెడ్డి వైపు పుంచి వస్తుండగా సదాశివనగర్ లో జూనియర్ క�
హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. బైక్ ను టాటా ఏస్ ఆటో రిక్షా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లికి చెందిన నక్కా రవి (35).. (ఏప్రిల్ 22, 2018) సోమవారం రాత్రి మాదాపూర్ లోని మలేషియా టౌన్ షిప్ ఫోర్త్ ఫేజ్ దగ్గర రోడ్డుపై �
హైదరాబాద్: ఎన్నికలు ముగిసాయి. ఫలితాలకోసం మే 23 దాకా ఆగాలి. కానీ … ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించి వాహానాలు నడిపిన వారికి పోలీసుల శాఖ ఇప్పుడే చలానాల రూపంలో ఫలితం చూపిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించిన బైక్ ర్యాలీల్లో ఉత్సాహ
తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.