Home » C-DAC Recruitment
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(C-DAC) శుభవార్త చెప్పింది. సంస్థలో ప్రాజెక్ట్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంబీఏ/పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర స్పెషలైజేషన్లలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ లేదా తత�