caa

    CAA,NRCకి మద్దతుగా…రాష్ట్రపతికి 154మంది ప్రముఖుల లేఖ

    February 17, 2020 / 03:49 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA),ప్రతిపాదిత  జాతీయ పౌరపట్టిక (NRC)కి వ్యతిరేకంగా ఓ వైపు దేశంలోని పలుప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో సీఏఏ,ఎన్‌ఆర్‌సీలకు మద్దతుగా 154 మందికి పైగా ప్రముఖులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సోమవారం(ఫిబ్రవరి-17,2020) లేఖ �

    షాహీన్ బాగ్ ఆందోళనకారులతో మాట్లాడనున్న సుప్రీంకోర్టు మధ్యవర్తులు

    February 17, 2020 / 09:57 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో మహిళలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం సీఏఏను ఉపసంహరించుకోవాలని వీరు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల

    CAA మద్దతు కోసం సభ : తెలంగాణకు అమిత్ షా

    February 17, 2020 / 08:52 AM IST

    తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. 2020, మార్చి 14వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. CAAకు మద్దతుగా నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేస్తోంది. LB స్టేడియంలో భారీ బహ�

    తెలంగాణ కేబినెట్ సమావేశం..నిర్ణయాలు ఇవే

    February 16, 2020 / 06:14 PM IST

    తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో ఈ సమావేశం జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులకు దిశాన�

    CAAను రద్దు చేయండి : తెలంగాణ కేబినెట్

    February 16, 2020 / 05:51 PM IST

    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్ర�

    CAAని వెనక్కు తీసుకోవాలంటూ షహీన్ బాగ్ నుంచి అమిత్ షా ఇంటికి ర్యాలీ

    February 16, 2020 / 05:10 AM IST

    పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించుకోవాలంటూ షహీన్‌బాగ్‌ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇంటి వరకూ ర్యాలీ చేపట్టనున్నట్లు షహీన్‌బాగ్‌ నిరసనకారులు తెలిపారు. సీఏఏపై అనుమానాలు ఉన్నవారు తన వద్దకు వస్తే వివరిస్తానని అమిత్‌షా చెప్పినందుక

    చెన్నైలో 5వేల మంది CAA వ్యతిరేకుల ఆందోళన.. 170మంది అరెస్టు

    February 15, 2020 / 03:19 AM IST

    5వేలకు మందికి పైగా పాల్గొన్న CAA వ్యతిరేక ఆందోళనలో 170మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన చెన్నైలోని ఓల్డ్ వాషర్‌మెంట్‌పేట్‌లో జరిగింది. శుక్రవారం మింట్ బ్రిడ్జ్‌కు వెళ్లేదారిలోని వీధులన్నీ బ్లాక్ చేసి నిరసనకారులు ఆందోళన చేపట్టారు. వెయ్యి మ

    CAAపై నాటకం…దేశద్రోహం కేసులో పేరెంట్,టీచర్ కు బెయిల్

    February 14, 2020 / 02:51 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న బీదర్‌లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారంటూ స్కూల్ యాజమాన్యం, స్కూల్ హెడ్ టీచర్,ఓ విద్యార్థి తల్లిపై జనవరి-30,2020న కర్ణాటక పోలీసులు రాజద్ర

    భారత పౌరసత్వం ఇస్తామంటే సగం బంగ్లాదేశ్ ఖాళీ

    February 10, 2020 / 11:57 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని

    మోడీవన్నీ మత రాజకీయాలే..బీజేపీ సీనియర్ లీడర్ రాజీనామా

    February 8, 2020 / 06:43 PM IST

    బీజేపీ నాయకుల్లో కూడా క్రమంగా సీఏఏ వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సీఏఏ,ఎన్ఆర్సీల విషయంలో ఇటీవల నేరుగానే సొంతపార్టీ వైఖరిపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలు చోట్ల బీజేపీ నాయకులు కూడా మ�

10TV Telugu News