caa

    CAAకు వ్యతిరేకంగా 101ఏళ్ల స్వాతంత్ర సమరయోధుడి నిరసన

    February 8, 2020 / 04:26 PM IST

    సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇది ప్రత్యేకమైనది. 101ఏళ్ల వయస్సులో హెచ్ఎస్ దొరస్వామి అనే వ్యక్తి బెంగళూరు టౌన్ హాల్‌లో నిరసన చేపట్టాడు. మానవ, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులకు భంగం కలుగుతుందని పిలుపునిచ్చాడు. ఫిబ్రవర�

    CAA, NRC, NPRలను వ్యతిరేకిస్తూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ తీర్మానం

    February 8, 2020 / 12:40 PM IST

    దేశవ్యాప్తంగా CAA, NRC, NPRలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సీఏఏ, ఎన్ ఆర్ సీ, ఎన్ పీఆర్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. 

    కేజ్రీవాల్ వర్సెస్ మోడీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    February 8, 2020 / 02:00 AM IST

    దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల#delhielection పోలింగ్‌ ప్రారంభమైంది. శనివారం(ఫిబ్రవరి 08,2020) ఉదయం 8 గంటలకు పోలింగ్ షురూ

    హామీ ఇస్తున్నా…బయటివ్యక్తులను అసోంలోకి అనుమతిచం

    February 8, 2020 / 12:19 AM IST

    పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన ఆందోళనల అనంతరం తొలిసారి ప్రధానమంత్రి మోడీ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)అసోంలో అడుగుపెట్టారు. అస్సాంలోని కోక్రాఝర్‌లో జరుపుకుంటోన్న బోడో శాంతి ఒప్పంద ఉత్సవాలకు హాజరైన ప్రధాని రాష్ట్రంలో శాశ్వత శాంతి ఉదయించిం�

    CAAతో ముస్లింలకు ఇబ్బంది లేదు.. NPR తప్పనిసరి: రజనీకాంత్

    February 5, 2020 / 08:06 AM IST

    పౌరసత్వ చట్టం(సీఏఏ) వల్ల ముస్లింలకు ఎటువంటి సమస్య ఉండదంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ‘ఒకవేళ అదే సమస్య తలెత్తితే వారి గురించి గొంతెత్తడానికి నేనే ముందుంటా’ అని రజనీ స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రజినీ.. దేశవ్యాప్త�

    దేశాన్ని విడగొట్టే కుట్ర జరుగుతోంది… మోడీ సంచలన వ్యాఖ్యలు

    February 4, 2020 / 05:37 PM IST

    షహీన్‌బాగ్‌ సహా దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకుపైగా జరుగుతున్న సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీ వ్యతిరేక అల్లర్ల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయడమే నిరసనల వెనుక ప్రధాన ఉద్దేశమని

    సీఏఏ వ్యతిరేక తీర్మానం చేసిన అమెరికన్ కౌన్సిల్

    February 4, 2020 / 04:38 PM IST

    యునైటెడ్ స్టేట్స్‌లోని సీటిల్ సిటీ కౌన్సిల్ సోమవారం CAAకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టింది. భారత్‌లో కొత్తగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ బిల్లు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌లకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టింది. అమెరికన్ సిటీ కౌన్సిల

    NRC అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : కేంద్రం

    February 4, 2020 / 09:41 AM IST

    దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల పట్టిక (NRC) ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్ సభలో ఎన్ఆర్‌సీ అమలుపై లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో NRC ప్రవేశపెట్టేందు

    కర్ణాటకలో టీచర్,పేరెంట్ పై దేశద్రోహం కేసు…పిల్లలపై పదేపదే పోలీసుల ఇంటరాగేషన్

    February 3, 2020 / 08:47 PM IST

    దేశద్రోహం కేసులో బీదర్‌లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలను వారం రోజుల్లో నాలుగుసార్లు ప్రశ్నించారు కర్ణాటక పోలీసులు. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారం�

    భారత రాజ్యాంగం, ప్రపంచ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోన్న CAA : అమ్నెస్టీ

    February 2, 2020 / 03:44 AM IST

    ఇటీవల అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) భారత రాజ్యాంగం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తోంది, మతం ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేస్తుందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అమెరికా చట్టసభ సభ్యులకు తెలిపింది.

10TV Telugu News