Home » Cabinet Expansion
ఇదే పరిస్థితి అధికార పార్టీలో ఉన్న మెజారిటి ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారని టాక్.
మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సమీకరణాలు సెట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి.. పార్టీ కార్యవర్గంపై దృష్టి పెట్టింది అధిష్టానం.
25 సంవత్సరాలుగా గతంలో ఆయన మంత్రిగా పని చేయలేదా? భువనగిరి పార్లమెంట్ కు నన్నెందుకు ఇంఛార్జిగా చేశారు?
మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
మొత్తం మీద తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది.
ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనుకున్న క్యాబినెట్ విస్తరణ.. ఈ రెండు వర్గాల అభ్యంతరాలతో మళ్లీ మొదటికి వస్తుందా అనే చర్చ జరుగుతోంది.
ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ పక్కానే.
వాయిదాల వెనుక వాస్తవాలేంటి..!
తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా. టీపీసీసీలో పదవుల పండగ ఉండబోతోందా.
నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా.. ఎన్నికల తర్వాత మరికొన్ని పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.