Home » Cabinet Expansion
మరోవైపు టీడీపీ అధిష్టానంతో పాటు మంత్రి లోకేశ్తో కోటంరెడ్డి బ్రదర్స్కు మంచి సంబంధాలు ఉండటంతో ఈసారి కోటంరెడ్డికి మంత్రి పదవి దక్కొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. తెలంగాణలో మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీపై చర్చించారు.
కట్ చేస్తే.. ఆయన అనుచరులు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. మల్రెడ్డి రంగారెడ్డి అయితే మంత్రి పదవి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నిస్తున్నారట.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అడ్డూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేశారు.
క్యాబినెట్ విస్తరణలో తన పేరు లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి
ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్గా ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇంకా ఒకట్రెండు రోజులైనా సరే అక్కడే ఉండి అన్ని సమీకరణాలను సెట్ చేసుకొని వస్తారట.
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు.