Home » cabinet sub committee
దీనిపై నిర్ణయం తీసుకుని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
Rishikonda రుషికొండ ప్యాలెస్ను ఏ విధంగా ఉపయోగించాలనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది.
పెండింగ్ బిల్లులను నెలకు 700-750 కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామన్నారు. నర్సింగ్ డైరెక్టరేట్ ని కూడా త్వరలో ఏరాటు చేస్తామన్నారు.
బీసీల జనాభా 46.25 శాతంగా ఉంది.
గత 6 నెలలుగా రైతు భరోసా విధివిధానాలు, మార్గదర్శకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది.