Home » Cases
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా… ఇప్పుడు పెద్ద మెట్రోపాలిటన్ మరియు టైర్ -1 నగరాల బయట అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ సోకుతున్న ప్రదేశంగా నిలిచింది. భారీగా కరోనా కేసులతో పెద్ద కరోనా హాట్ స్పాట్ గా తూర్పు గోదావరి జిల్లా నిలిచింది. జిల్లా
భారత్‌లో కరోనా వేగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇవాళ(27 జులై 2020) దేశంలో కరోనా కేసులు 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 49 వేల 931 మందికి కొత్తగా వైరస్ సోకింది. అదే సమయంలో 708 మంది కూడా మరణించారు. ఈ మరణాలు యుఎస్ మరియు బ్రెజిల్ కంటే ఎక్కువ.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల సంఖ్య చేరుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా విస్తరిస్తూనే ఉంది. జీజీహె
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 7,998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 61 మంది మృతి చెందారు. 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు నిర్�
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం (జులై22, 2020) రాష్ట్రంలో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 842 కేసులు �
దేశంలో కరోనా వైరస్ వేగం పుంజుకుంది. ఒక్క రోజులో మరణాల విషయంలో, భారతదేశం ఈ రోజు అమెరికాను దాటేసింది. గత 24 గంటల్లో దేశంలో 681 మంది మరణించగా, అమెరికాలో 392 మంది చనిపోయారు. అదే సమయంలో ఒక రోజులో 40 వేల 225 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయి. ఇదే దేశంలో నమోదైన అత్�
ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వ�
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్న క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ కట్టడి చేసేందుకు పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..‘క్లస్టర్ కేర్’ వ్యూహాన్ని అనుసరించాలని కేరళ నిర్ణయించింది. పాజిటివ్ కేసులు బయటపడుతు�
దేశంలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా 10 లక్షలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 34,956 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 687మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 10,03,832 కు చేరుకుంది. అందులో 3,42,473 క్ర
కరోనా ఉగ్రరూపంతో ఏపీ అల్లాడిపోతోంది. రోజురోజుకూ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 38 వేలు దాటింది. 24 గంటల్లో కొత్తగా 2593 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బ 38,044కు చేరింది. పాజిటివ్