Home » Cash Reward
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ అలియాస్ సైఫీని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింద
సనాతన ధర్మం వ్యాఖ్యలపై హిందూ సంస్థ సంచలన పోస్టర్ వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెంపదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు �
చైనాలో 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే జంటకు అక్కడి ప్రభుత్వం నగదు రివార్డు ప్రకటించింది. 6 దశాబ్దాల తర్వాత ఆ దేశ జనాభా గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరారీలో ఉన్న ముగ్గురు డాక్టర్లతోపాటు, ఒక మేనేజర్‌ను పట్టించినా లేదా వారి ఆచూకీ చెప్పినా పది వేల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక్కో డాక్టర్‌కు పదివేల రూపాయలు అందిస్తామన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నవారికి నగదు బహుమతి ఇస్తాం అంటూ సీఎం స్టాలిన్ కొత్త పథకం ప్రకటించారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ప్రతి ఒక్కరికీ రివార్డు ప్రకటించారు.
హారర్ సినిమాలలో దెయ్యాలను చూసి ఉంటాం. కానీ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అనే డౌట్ అందరికీ వస్తుంది. ఉన్నాయనే నమ్మకం కంటే మీరు వాటిని చూసి ఉంటే రూ.50వేలు మీవే. అదేంటి దెయ్యాన్ని చూస్తే రూ.50వేలు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవా�
తమిళనాడు ప్రభుత్వం పేద ప్రజలకు పొంగల్ గిఫ్ట్ గా రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలకు రూ.వెయ్యి క్యాష్ రివార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద వెయ్యి రూపాయల కోసం భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరారు.