Home » CBI
జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని వాప్కాస్ (WAPCOS) వాటర్ అండ్ సవర్ కన్సల్టెన్సీ మాజీ సీఎండీ రాజేందర్ కుమార్ గుప్తా నివాసాలపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. 19 ప్రదేశాల్లో జరిపిన ఈ తనిఖీల్లో రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
2013 లో జియా తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. జియా ఆత్మహత్య బాలీవుడ్ లో అప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు ఈ ఆత్మహత్య కేసు దర్యాప్తులో జియా ఖాన్ రాసిన ఓ లెటర్ ని తన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు.
Manish Sisodia: కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున సిసోడియా కస్టడీ పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ వాదనను పరిగణలోకి తీసుకుని సిసోడియా కస్టడీని పొడిగించింది నాగ్ పాల్ ధర్మాసనం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు పులివెందుల పరిసరాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. . ఓ వైపు అరెస్టులు..మరోవైపు విచారణల పేరుతో నిందితులకు చుక్కలు చూపిస్తున్న సీబీఐ పులివెందులలో దస్తగిరి ఇంటికెళ్లటంతో ఈరోజు వివేక�
YS Viveka Case : వివేకా హత్య జరిగిన రోజున జరిగిన పరిణామాలు, అక్కడ సాక్ష్యాల తారుమారుకి సంబంధించిన విషయాలు, గతంలో షమీమ్ ఇచ్చిన స్టేట్ మెంట్.. వీటన్నింటి ఆధారంగా ఇదివరకే రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపింది. నివేదిక వచ్చాక కోర్టుకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.
బెయిల్ విచారణ వాయిదా పడటంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందులకు చేరుకోవటంతో సీబీఐ అధికారులు కూడా పులివెందులకు వెళ్లారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి చేరుకుని అతని భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అన్ని కోణాల్లోని ఇరుక్కుపోయినట్లుగా ఉంది. ఓ పక్క పట్టువదలని విక్రమార్కురాలిలా వైఎస్ సునీత అవినాశ్ ను దిగ్భంధనం చేస్తోంది.బెయిల్ రాకుండా చేసి సుప్రీంకోర్టుతో మరోసారి షాకిచ్చింది దాయాదికి. తన తండ్రి హత్య న�
Ys Viveka: వివేకా హత్య జరిగిన రోజున ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అనే దానిపై ఆరా తీశారు. హత్య జరిగిన రోజు వివేకా పార్థివదేహాన్ని ముందుగా ఫొటోలు, వీడియోలు తీసి ఆయన కుటుంబసభ్యులకు పంపారు ఇనాయతుల్లా.
Satya Pal Malik: సీబీఐ నోటీసులు అందిన వేళ సత్యపాల్ మాలిక్ ఇలా పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లారు?