Home » CBI
వివేకానంద మృతి కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి.
కావాలనే విచారణకు హాజరు కాకుండా సాకులు చెబుతున్నారని నోటీసులు ఇచ్చిన ప్రతీ సారీ ఏదోక కారణం చెప్పి హాజరుకావటంలేదని..దర్యాప్తు జాప్యం చేయటం కోసమే అవినాశ్ అలా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
Chandrababu Naidu : వివేకా హత్య గురించి ఉదయం 6గంటలకు ముందే జగన్ కి తెలుసునని సీబీఐ స్పష్టం చేసినందున ఇప్పుడు ప్రశ్నించటానికి ఆస్కారం ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని చంద్రబాబు అన్నారు.
YS Viveka Case - CBI : వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ చెప్పింది. ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు సీబీఐ అధికారులు.
తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు.. ఇది దుర్మార్గం అని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా..? అని అన్నారు.
అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపింది.
YS Viveka Case : ఈ నెల 27 వరకు విచారణకు రాలేను
కర్నూలు ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం
తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.
వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆ రోజు కూడా వెళ్లలేదన్న విషయం తెలిసిందే.