Home » CBI
అస్సాం మహిళా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా మృతి కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.
Sajjala Ramakrishna Reddy : నేనే నరికి చంపాను అని చెబుతున్న వాడిని బయటకి వదిలేశారు. ఆటో నడుపుకునే వ్యక్తి సెటిల్ మెంట్స్ చేసుకుంటూ కార్లలో తిరుగుతున్నాడు. అసలు సంబంధం లేని వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మరి సీబీఐ విచారణ తరువాత ఏం జరుగనుంది. కేవలం విచారణేనా? లేదా అరెస్ట్ అనివార్యమా?
మే 19న హాజరు కావాలని అవినాశ్‌కు సీబీఐ నోటీసులు
నువ్వు రానంటే రాలేనంటే మేము వదిలేస్తామా? అన్నట్లుగా ఉంది సీబీఐ ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలో. ఈరోజు రాకపోతే ఓకే..19న మాత్రం విచారణకు రావాల్సిందేనని స్ఫష్టం చేస్తు మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఇటీవల అవినాశ్ ను సీబీఐ అధికారులు విచారించిన సమయంలో ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
Praveen Sood : ప్రవీణ్ సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్.
Delhi liquor Sacm: మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో సీబీఐ (CBI ) తమ అభిప్రాయం తెలిపింది.
వివేకా లేఖపై వారిద్దరి నుంచి కూపీ లాగుతున్న సీబీఐ
YS వివేకా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న లక్ష్మీదేవి కుమారుడు ప్రకాష్. వైయస్ వివేక హత్య జరిగిన రోజు లెటర్ దాచి పెట్టడంపై ప్రకాష్ ను విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.