Home » CDS
భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భారత రెండవ సీడీఎస్‌గా కేంద్ర ప్రభుత్వం అనిల్ చౌహాన్‌ను ఇటీవల నియమించిన విషయం తెలిసిందే.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా కేంద్రం ఎంపిక చేసింది. బిపిన్ రావత్ మరణం తర్వాత సైనిక అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్రం సుదీర్ఘంగా కసరత్తు చేసిన అనంతరం చౌహాన్‌ను ఎంప�
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం సైనిక హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరికొద్దిసేపట్లో పార్లమెంటులో ఓ ప్రకటన చేయనున్నారు. ఈ ఘటనపై
అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భద్రతాపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కోల్‌కతాలో.. జీఆర్ఎస్ఈ(గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్) యార్డ్ నుంచి 17-A ప్రాజెక్టుల�
CDS Bipin Rawat talks tough on Ladakh standoff లడఖ్ సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దు ఘర్షణలు అతిపెద్ద సైనిక చర్యలకు దారితీసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఓ వర్చువల్ సెమినార్లో ప్రసంగం సందర్�
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి(CDS) జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో భవిష్యత్‌లో ఎదురయ్యే
దేశపు తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా బిపిన్ రావత్ బుధవారం(జనవరి-1,2020)న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా రావత్ పేరును సోమవారం ప్రభుత్వం ఎంపిక చేసిన అనంతరం ఆయన ధరించే దుస్తులు,పెట్టుకునే టోపీ,అలంకరించుకు
సాయుధ దళాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్ అన్నారు. తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటామని, అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తామని బుధవారం(జనవరి-1,2020)బిపిన్ రావత్ స్పష్టం చేశారు. పౌరసత్�
భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావత్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ప్రకటించడం విశేషం.