celebration

    మందుబాబులకు బ్యాడ్ న్యూస్, రాత్రి 9 గంటల వరకే మద్యం షాపులు

    December 30, 2020 / 07:10 PM IST

    Andhra Pradesh timings of liquor shops : న్యూ ఇయర్ వస్తోంది. కొద్ది గంటల్లో పాత సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు జనాలు సిద్ధమౌతున్నారు. కరోనా కారణంగా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నాయి పలు రాష్ట్రాలు. కొత్త కరోనా స్ట్రైయిన్ కూడా భయంకంపితులు చేస్తోంది. �

    దసరా శుభాకాంక్షలు : దుర్గతులను దూరం చేసే దుర్గమ్మ

    October 25, 2020 / 08:08 AM IST

    dussehra greetings : దసరా, నవరాత్రి ఉత్సవ్‌, దుర్గాపూజ, శారదోత్సవం. ఇలా పేరేదైనా కాని.. పండగ మాత్రం ఒక్కటే. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండగ దసరా. ప్రాంతాన్ని బట్టి, అక్కడి సంస్కృతిని బట్టి వేర్వేరుగా చేస్తున్నా.. భిన్నత్వంలో ఏకత్వం చూస

    బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ

    October 17, 2020 / 07:50 AM IST

    Bathukamma 2020  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటలోనే మహిళల కష్ట సుఖాలు దాగి ఉంటాయి. ఆప్యాయతలు, భక్తి ,భయం, చరిత్ర, పురాణాలు అన్నీ కలగలిసి ఉంటాయి. అందుకే తీరొక్క పూలను అందంగా పేరుస్తూ.. తెలంగాణ నేలప

    పూల జాతరకు వేళాయే, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు

    October 16, 2020 / 09:49 AM IST

    Bathukamma celebration in Telangana : బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. పూల జాతరకు వేళయింది. 2020, అక్టోబర్ 16వ తేదీ నుంచి సంబరాలు స్టార్ట్ కానున్నాయి. కరోనా నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడానికి మహిళలు సిద్ధమయ్యారు. దేశంలో తెలంగాణకే ప్రత్యేకమైన

    ఎర్రకోట శానిటైజ్..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పంద్రాగస్టు వేడుకలు

    August 15, 2020 / 07:36 AM IST

    కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్ డిస్టెన్స

    ఘనంగా 80వ పెళ్లిరోజు : ప్రపంచంలోనే వృద్ధ దంపతులు గిన్నిస్ రికార్డ్

    December 27, 2019 / 05:52 AM IST

    ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దంపతులుగా గిన్నిస్ రికార్డు సృష్టించారు జాన్ హెండర్సన్‌, షార్లెట్ లు. టెక్సాస్ కు చెందిన వీరికి 1939 డిసెంబర్ 22న వివాహం జరిగింది. గత డిసెంబర్ 22న వీరు తమ 80వ పెళ్లి రోజును ఎంతో  సంతోషంగా..ఆనందంగా..ఘనంగా సెలబ్రేట్ చేసుకున్�

    మరో దారుణం…11ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

    December 1, 2019 / 10:14 AM IST

    మహిళలపై దారుణాలు ఆగడం లేదు. మానవరూపంలో ఉన్న కొన్ని మృగాలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో ఇటీవల వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ ఘటన మరువకముందే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గడిచిన 48 గంటల్లో మహిళలపై జరుగుతున

    బాలల దినోత్సవ శుభాకాంక్షలు

    November 14, 2019 / 02:31 AM IST

    ఇవాళ(నవంబర్-14,2019)బాలల దినోత్సవం. ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ న�

    దీపావళి వేడుక : ఈ జాగ్రత్తలు తీసుకోండి

    October 24, 2019 / 05:45 AM IST

    దీపావళి వేడుక వచ్చిదంటే చాలు చిన్నా పెద్దా అందరికీ ఆనందమే. టపాసులు కాల్చటానికి పిల్లలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ ఆనందంలో పడి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇటువంటి ఘటనలలు గతంలో చాలానే జరిగాయి. కాబట్టి  అప్రమత్తంగా ఉండి దీపావళి వేడుకను జరుపుకోవ�

    కేరళవాసుల దీపావళి: బలి పాడ్యమి 

    October 23, 2019 / 06:47 AM IST

    దీపావళి పండుగను పలు పేర్లతో పలు విధాలుగా జరుపుకుంటారు భారతీయులు. అమావాస్య రోజున వచ్చే దీపావళికి తర్వాత రోజును కేరళ ప్రజలు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని పూజించటం కేరళవాసులు స

10TV Telugu News