cell phone

    లాట్‌లో లూటీ : జగిత్యాలలో సెల్‌ఫోన్‌ షాపుల్లో చోరీ

    January 9, 2019 / 03:23 PM IST

    జగిత్యాల : సైలెంట్‌గా ఎంటర్ అయ్యారు…అర్ధరాత్రి వేళ జగిత్యాల పట్టణంలో దొంగల చేతివాటం..కోటి రూపాయల దాక లూటీ…ఈ లూటీ సీన్‌లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో హల్ చల్ చేసిన చోరులు ఇప్పుడు జిల్లా కేంద్రాలపై కన్నేశారు

10TV Telugu News