Home » Central Election Commission
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గోపాల కృష్ణ ద్వివేదితో సీఎం చంద్రబాబు భేటీ కాన్నున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటు ఫిర్యాదు చేయనున్నారు.
అమరావతి : ఏపీలో పోలీస్ అధికారుల బదిలీల నిర్ణయాన్ని పున: సమీక్షించాలని కోరుతు ఏపీ టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సాయంత్రం 5.30గంటలకు టీడీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీ�