Home » Central Election Commission
వైసీపీ ఓటర్లే లక్ష్యంగా జరుగుతున్న కుట్రలపై ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయనున్నారు. అదే రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై ..
ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.
కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐకి అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా రద్దు చేసినంత మాత్రాన ప్రజల నుంచి తమను రద్దు చేయలేరని పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవ్వాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల తేదీల వివరాలను ఈసీ వెల్లడించనుంది. 2017లో మొత్తం 182 సీట్లకు గాను 99 సీట్లు బీజేపీ గెలుచుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం 18 ఫిబ్రవరి 2023తో ముగ�
ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసింది. ఓటరుతో ఆధార్ అనుసంధానం చేయాలని సూచించింది. ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి తమ ఆధార్ నంబరు అనుసంధానించాలని తెలిపింది.
5 State Elections : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా లో పర్యటించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అధికార యంత్రాంగంతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో... కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.