-
Home » Chaari 111
Chaari 111
‘చారి 111’ మూవీ రివ్యూ.. స్పై కామెడీతో వెన్నెల కిషోర్ నవ్వించాడా..
March 1, 2024 / 12:44 PM IST
స్టార్ కమెడియన్ గా వెన్నెల కిషోర్ హీరోగా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా 'చారి 111'. స్పై కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా రివ్యూ ఏంటి..?
వెన్నెల కిషోర్ హీరోగా చేసిన 'చారి 111' మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. పొగిడేసిన మ్యూజిక్ డైరెక్టర్..
February 29, 2024 / 09:13 AM IST
ఇన్నాళ్లు కమెడియన్ గా మెప్పించిన వెన్నెల కిషోర్ చారి 111 సినిమాతో నవ్విస్తూనే యాక్షన్ చేస్తూ హీరోగా అదరగొట్టాడని తెలుస్తుంది.
వెన్నెల కిషోర్ కూడా సినిమాటిక్ యూనివర్స్.. స్పై కామెడీ ఫిలిమ్స్‌తో.. కమెడియన్స్ ఎవరెవరు వస్తారో?
February 25, 2024 / 03:45 PM IST
కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా మారి చారి 111 అనే సినిమాతో హీరోగా రాబోతున్నాడు.
చారి 111 ట్రైలర్ చూశారా? దేశాన్ని కాపాడటానికి వచ్చేస్తున్న వెన్నెల కిషోర్..
February 12, 2024 / 01:05 PM IST
కమెడియన్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు హీరోగా చారి 111 అనే సినిమాతో రాబోతున్నాడు.
Vennela Kishore : వెన్నెల కిషోర్ హీరోగా సినిమా.. చారి 111.. కామెడీ స్పై కథతో.. సత్య వాయిస్‌తో వీడియో చూశారా?
August 23, 2023 / 11:25 AM IST
హీరోగా మారబోతున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా చారి 111 అనే సినిమాని అనౌన్స్ చేస్తూ కమెడియన్ సత్య వాయిస్ తో ఓ కామిక్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది.