Home » Champion Movie
రోషన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ టూర్ వేస్తున్నారు. నేడు కడప లోని పలు థియేటర్స్ కి ఛాంపియన్ మూవీ యూనిట్ సందర్శించారు.
గత సంవత్సరం రోషన్ ఓ పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు అని ప్రకటించారు కానీ ఆ సినిమా నుంచి రోషన్ తప్పుకున్నాడు అని వార్తలు వచ్చాయి.(Srikanth - Roshan)
ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. (Roshan)
సినిమాతో పాటు, తండ్రి శ్రీకాంత్ గురించి కూడా అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. (Roshan)
ఒకప్పటి నందమూరి హీరో కూడా ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతకీ ఈ హీరో ఎవరు అనుకుంటున్నారా?(Nandamuri Hero)