-
Home » Chandrababu Cases
Chandrababu Cases
ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు..!- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
March 30, 2024 / 06:51 PM ISTఇండియాలోని ప్రతీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఒక సిద్ధాంతం, నైతిక విలువలు లేని పార్టీ టీడీపీ. బీజేపీ లాంటి పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం చాలా వర్గాలను నిరాశకు గురిచేసింది.
చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
January 16, 2024 / 08:13 PM ISTఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా? లేదా? అన్నదానిపై న్యాయవర్గాల్లో చర్చ మొదలైంది.
చంద్రబాబుతో న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా సమావేశం.. కేసులపై సుదీర్ఘ చర్చ
November 5, 2023 / 07:05 PM ISTదాదాపు 3 గంటల పాటు చంద్రబాబుతో ఆయన సమావేశం అయ్యారు. కేసుల గురించి సుదీర్ఘంగా చంద్రబాబుతో చర్చలు జరిపారు లూథ్రా. Chandrababu Cases
అవినీతిపరులకు 17ఏ రక్షణ కవచం కాదు- సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీ కీలక వాదనలు
October 17, 2023 / 05:31 PM ISTఅవినీతిపై దర్యాప్తు చేసి, దర్యాప్తు ఫలితాలను కోర్టుకు చూపించడానికి అధికారులకు తగినంత సమయం అందుబాటులో ఉండాలి. Chandrababu
చంద్రబాబు క్వాష్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
October 17, 2023 / 04:47 PM ISTసెక్షన్ 17-ఏ పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. Chandrababu
చంద్రబాబు కేసులు.. మరోసారి విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
October 13, 2023 / 04:25 PM ISTముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగులర్ బెయిల్ వచ్చినప్పుడు తన క్లయింట్ కు బెయిల్ ఎందుకివ్వరని లూథ్రా ప్రశ్నించారు. Chandrababu Cases
చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దు.. ఆ కేసుల్లో హైకోర్టు కీలక ఆదేశాలు
October 11, 2023 / 04:45 PM ISTహైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చంద్రబాబుని అప్పటివరకు అరెస్ట్ చేసే అవకాశం లేదు. దాంతో ఆయనకు తాత్కాలికంగా ఊరట లభించినట్లైంది. Chandrababu
రేపు చంద్రబాబు కేసుల్లో కీలక తీర్పులు.. ఊరట దక్కేనా? సర్వత్రా తీవ్ర ఉత్కంఠ
October 8, 2023 / 07:46 PM ISTకోర్టుల తీర్పులు చంద్రబాబుకి అనుకూలంగా ఉంటాయా? ప్రతికూలంగా ఉంటాయా? అనేది హాట్ టాపిక్ గా మారింది. Chandrababu Cases
YS Jagan Mohan Reddy : జైల్లో చంద్రబాబు.. మరోసారి సీఎం అయ్యేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి
September 21, 2023 / 11:00 PM ISTటీడీపీని కేసుల భయం వెంటాడుతున్న సమయంలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు సీఎం జగన్. CM Jagan Master Plan
Chandrababu : చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.. కొన్ని తీర్పులు రిజర్వ్, మరికొన్ని వాయిదా.. ఏం జరగనుంది?
September 21, 2023 / 08:45 PM ISTచంద్రబాబుకి ఊరట లభిస్తుందా? బెయిల్ వస్తుందా? కస్టడీకి ఇస్తారా? ఇదంతా కూడా క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తుది తీర్పుపైనే ఆధారపడుంది.