Home » Chandrababu Naidu
ఓ వైపు అమరావతి పోరాటం..మరోవైపు మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి..మన కలలు ఎదుటి వారు సాకారం చేయలని కోరుకోవడం �
టీడీపీ అధినేత చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. కొత్త అస్త్రాలను బైటకుతీయలేదుకాని, రాజీనామా సవాల్‌కే కట్టుబడ్డారు. రాజీనామా చేయండి…లేదంటే అసెంబ్లీని రద్దుచేయిండి. ఎన్నికలంటే ఎందుకంత భయం? జగన్‌కు తనమీద తానే నమ్మకంలేదని కామెంట్ చేశారు.
ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమరావతి విషయంలో ఆ ప్రాంత పరిధిలోని టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ ప�
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నది అధికార వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 151 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, టీడీపీని చావు దెబ్బ తీసిన వైసీపీ… ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకెళుతోందట. టార్గెట్ కుప్పం పేరిట ఓ యాక్షన్ ప్లాన్ అమ�
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో సీఎం జగన్ వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేశారంటున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడే జగన్.. ఈ విషయంలో మాత్రం కాస్త మెత�
పూసపాటి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కూతురు సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా నియమితులు కావడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె బాబాయ్ అశోక్ గజపతి రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఆ పదవికి పనికి
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ తొలగించి సీనియర్ నేత సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపధ్యంలో మిత్రపక్షం జనసేనతో బీజేపీ భవిష్యత
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త మొదలు జిల్లాకు చెందిన ముఖ్య నేతల వరకు అంతా అధికారాన్ని ఎంజాయ్ చేసిన వారే. పాలనా వ్యవహారాలన్నీ పార్టీ ముఖ్యన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�