Home » Chandrababu Naidu
ముఖ్యంగా అత్యంత ప్రధానమైన ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కేటాయిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మంత్రివర్గంలో అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పని చేశారు.
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని వీహెచ్ అన్నారు.
జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరి స్టేజిపై కూర్చున్న అనంతరం బాలకృష్ణ వచ్చి చెల్లెలిని ఆప్యాయంగా పలకరించి, ప్రేమతో చెల్లెలి నుదిటిపై ముద్దు పెట్టాడు.
చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విజయవాడ కృష్ణా నదిలో పడవల ర్యాలీ నిర్వహించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హీరోలు నిఖిల్, నారా రోహిత్, డైరెక్టర్ క్రిష్, నందమూరి ఫ్యామిలీ.. ఇలా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
చంద్రబాబు నాయుడితో పాటు మంత్రులందరూ దైవసాక్షిగా తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. టీజీ భరత్ ఒక్కరే ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.
పవన్ ప్రమాణ స్వీకారానికి సభా ప్రాంగణంలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడికి వచ్చిన వేరే రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు.
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.33 గంటలకు ఆయన ప్రమాణం చేశారు.