Home » Chandrababu Naidu
ఎన్డీయే కూటమి తరపున ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా కామినేని శ్రీనివాస్ విజయం సాధించిన విషయం తెలిసిందే..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అతిథులుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతోపాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పీఎం నరేంద్ర మోదీతో సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కూడా చాలా మంది హాజరవుతున్నట్టు తెలుస్తుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Ap Development : ఏపీ ప్రజలు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యమేంటి?
Chandrababu First Signature : సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు తొలి సంతకం దీనిపైనే..!
టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.4వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉంది.
ఒక్కో పథకం అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని.. అందుకోసం కేంద్రం సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు చంద్రబాబు.
ప్రమాణ స్వీకారం తర్వాత మూడు సంతకాలతో పాటు.. మరికొన్ని కీలక నిర్ణయాలు చంద్రబాబు తీసుకునే అవకాశం ఉంది.