Home » Chandrababu Naidu
కల్యాణదుర్గం టీడీపీ టికెట్ తనకే ఖరారైందని ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు.. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఈ కూటమితో బీజేపీ చేరుతుందా? లేదా?
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఓపెన్ చాలెంజ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. బాలయ్య డైలాగ్ చంద్రబాబు చెబితే ఎలా అంటూ ఎద్దేవా చేశారు.
జనసేన క్యాడర్ బలంగా ఉన్న మూడు నాలుగు జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తుండటం.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నేతలు ఉండటంతో సీట్ల పంపకం.. పీటముడిగా మారుతోందంటున్నారు.
చంద్రబాబు పార్టీ సైజు ఎంతో తెలుసుకోవాలి. ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్ లు చెయ్యాలి..
మీడియాపై ఎవరో నాయకులే చేయించిన దాడి ఇది. ఫ్యాక్షనిస్టులు కూడా అలా కొట్టరు. అంత దారుణంగా కొట్టారు.
ముద్దరబోయినకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. బుజ్జగించేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. కానీ, ముద్దరబోయిన రాజీపడలేదు. అంతేకాదు.. ఏకంగా నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకి వెళ్లి సీఎం జగన్ ను కూడా కలిశారు.
ఎన్నికల యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో కానీ, మాటల యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. తగ్గేదేలే అంటే మీసాలు మెలేస్తున్నారు. జబ్బలు చరుస్తున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు.. డైలాగ్ వార్ తో దుమ్ము రేపుతున్నారు.
రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నా.. అనుమానాలను పెంచేస్తున్నాయి. అధినాయకత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేగాని.. ఈ సస్పెన్స్ తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు.