Home » Chandrababu Naidu
ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్ఠానంతో చర్చించాలని పవన్ కల్యాణ్ భావించారు. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రాకపోవడంతో అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యారు.
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.
తెలుగుదేశం-జనసేన కూటమి కూడా లోక్ సభ సీట్లను ముందుగా తేల్చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 13 స్థానాలపై క్లారిటీ రాగా, 12 స్థానాల్లో రెండు నుంచి మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబుకు ఓటు లేదని రోజా అంటారు. ఓటు లేకపోతే పోటీ చేయరు అని రోజా తెలుసుకోవాలి అని గోనె ప్రకాశ్ అన్నారు.
34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.
ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆమె ఈ దీక్షకు కూర్చోనున్నట్లు సమాచారం.
గల్లా జయదేవ్ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా నిర్ణయంపై మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. రెండు రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపైనే దృష్టి పెట్టనున్నారు.
సభలో పూర్తి మెజార్టీ ఉన్నా.. ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో విశాఖ ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదంతోపాటు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఆసక్తికరంగా మారుతున్నాయి.