Home » Chandrababu Naidu
ఈ ఊరిలో చెత్త పక్క ఊరిలో బంగారం అవుతుందా? నాసిరకం మద్యంతో 30వేల మంది చనిపోయారు.
వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. చంద్రబాబు నాయుడును రహస్యంగా కలవడం పలువురు టీడీపీ నాయకుల్లో కలవరం రేపుతోంది.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు సమాచారం.
గంటన్నరపాటు ఇద్దరూ సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం.
సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మీకు, నాకు న్యాయం చేస్తాడా? ఈ ప్రభుత్వంలో ఆ నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు.
ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారని చెప్పడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు జగన్.
‘ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా వెళ్తాను. ఆ సమస్యపై పోరాడతాను. ప్రజల మాటని నా గొంతుతో వినిపిస్తాను" అని చెప్పుకొచ్చారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది
స్కిల్ కేసులో చంద్రబాబుకు గతంలో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సీఐడీ.
టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో కేడర్ విడిపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు, అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.