Home » Chandrababu Naidu
లోకేశ్‌కు అడ్డు వస్తాడనే జూ.ఎన్టీఆర్ పైకి బాలయ్యను వదిలారు. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది. మరో నాలుగేళ్లు గెలుస్తా.
గుడివాడలో బూతుల మంత్రి.. బందరులో నీతుల మంత్రి. నీతుల మంత్రికి పవన్ ను తిట్టనిదే రోజు గడవదు. జగన్ ను మించిన అక్రమార్జన చేయాలనేది బందరు నాని లక్ష్యం.
రూ. 10 ఇచ్చి.. రూ. 100 దోచుకుంటున్నారు. పన్నులు, ధరల పెంపు వల్ల ప్రతి పేద కుటుంబంపై నాలుగైదు లక్షల భారం వేశారు.
పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి
నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుంది. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊరిలో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతాం.
పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గురువారం టీడీపీ నిర్వహించే రా.. కదలి రా.. బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో చివరి నమిషంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
అక్కడి నుంచే నేరుగా చంద్రబాబు గుడివాడ బహిరంగ సభకు వెళ్లనున్నారు. వెనిగండ్ల రామును ఇంఛార్జిగా నియమించిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
చంద్రబాబు తరపున వాదించడానికి సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా సుప్రీంకోర్టుకు వచ్చారు. అటు ఏపీ ప్రభుత్వం తరపున ఏఓఆర్ హాజరయ్యారు.
అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 22న..