Chandrababu : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది